హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పచ్చని చెట్ల మధ్యన చదువులు

KRNL: ఎమ్మిగనూరు (మం) ఎర్రకోట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పచ్చదనం ఆహ్లాదకర వాతావరణం మధ్య చదువు కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఏ ప్రభుత్వ పాఠశాలలో లేని పూలు, పండ్ల మొక్కలు, ఔషధ గుణాలు మొక్కలను పెంచుతున్నారు. పాఠశాల ప్రవేశంలోనే ఈ మొక్కలన్నీ దర్శనమిస్తాయి. ఇలాంటి వాతావరణం ఈ పాఠశాలలో ఉండడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.