BDK: ప్రస్తుతం ప్రచురించిన ఓటరు జాబితాలో పేరు, చిరునామా, వయసు తదితర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉందని ఆళ్లపల్లి మండల తహసీల్దార్ జీ.ఉమారాణి బుధవారం తెలిపారు. ఓటర్లు సంబంధిత పోలింగ్ బూత్‌లు లేదా మండల రెవెన్యూ కార్యాలయంలో వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
జాబితాలో తప్పులు సరిదిద్దుకోవాలి: తహసీల్దార్


