SDPT: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం నిపుణులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. సంక్లిష్ట కంటిశుక్లం సమస్యతో చూపు కోల్పోయిన ముండ్రాయికి చెందిన భానుప్రకాశ్ రెడ్డికి ఉచితంగా ఆపరేషన్ చేసి తిరిగి దృష్టి ప్రసాదించారు. సర్కారు ఆస్పత్రి వైద్యుల సేవలకు బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
ఆస్పత్రిలో అరుదైన కంటి శస్త్రచికిత్స


