MBNR: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆగస్టు 20న ఉదయం 10 గంటలకు సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టౌన్ అధ్యక్షుడు వంశీ కోరారు.
తెలంగాణ
రేపు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


