SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్‌లలో నిర్వహించనున్న పల్లె పల్లెకు పొన్నమన్న — పల్లె పల్లెలో ప్రజాపాలన ఏర్పాట్లపై కలెక్టర్ హైమావతి బుధవారం అధికారులతో జూమ్ సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల జాబితాలు పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రజాపాలనపై కలెక్టర్ సమీక్ష


