NRPT: హైదరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నారాయణపేట నియోజకవర్గ ఇంఛార్జ్ గవినోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో దామరగిద్ద మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కంసన్‌పల్లి గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సమావేశంలో పాల్గొన్న గావినోళ్ళ శ్రీనివాస్


