హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఆర్థిక వృద్ధిపై భట్టి ఫోకస్

HYD: ప్రజాభవన్‌లో 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని అన్నారు. రైతులు, MSMEలు, మహిళలు, యువతకు రుణాలు, సేవల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.