SRPT: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగాయి. ఈరోజు గ్రామపంచాయతీ కార్మికుల దీక్షకు అనంతగిరి మండల సిఐటియు నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు.. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


