BDK: కొత్తగూడెంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అసోసియేషన్ అధ్యక్షులు ముత్యాల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. సమాజంలోని సంఘటనలను భావితరాలకు అందించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమన్నారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు


