SRPT: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ అశోక్ కుటుంబానికి తోటి డ్రైవర్లు ఆర్థికంగా అండగా నిలిచారు. గ్రామంలోని డ్రైవర్లు విరాళాలు సేకరించి ఈరోజు నరసింహుల గూడెం వారి నివాసంలో రూ.1,76,500 అందజేశారు. ఇందులో రూ.1.50 లక్షలను అశోక్ పిల్లల పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
తెలంగాణ
మానవత్వాన్ని చాటుకున్న తోటి డ్రైవర్లు


