MDK: మెదక్ మండలం మంబోజిపల్లిలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేయాలని సూచించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఏటీఎంని పరిశీలించిన ఎస్పీ


