HYD: హౌస్ అరెస్టులపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు ప్రతిపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తాను ధర్మపురిలో హౌస్ అరెస్ట్ అయ్యానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిందని గాంధీభవన్‌లో మీడియాతో అన్నారు.
తెలంగాణ
హౌస్ అరెస్టులపై మంత్రి ఫైర్


