హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధులకు వస్త్రాల పంపిణీ

WG: భీమవరం పూన రాము స్వగృహంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవత దినోత్సవం సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజనం ప్యాకెట్లు అందించారు. బుధవారం రాము తండ్రి లక్ష్మీపతిరాజు 51 వ వర్ధంతి సందర్బంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు సంస్థ ఛైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అల్లు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో S.S.N. రాజు, ప్రసాదరాజు పాల్గొన్నారు.