హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోటోగ్రాఫర్లకు సన్మానం..

ASF: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఫోటోగ్రాఫర్లను బుధవారం సన్మానించారు. ఫోటోగ్రఫీలో విశేష సేవలందిస్తున్న వారిని శాలువాలతో సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చిత్రాల రూపంలో ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.