హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు

NGKL: విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పవర్ జేఏసీ పిలుపుతో హైదరాబాద్ విద్యుత్ సౌద వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఉద్యోగులు, ఆర్టిజన్లు భారీగా తరలివచ్చారు. నినాదాలతో విద్యుత్ సౌద పరిసరాలు హోరెత్తాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.