హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండాలో డెంగ్యూ కలకలం

MDK: చేగుంట మండలం రెడ్డ్యా తండాలో డెంగ్యూ కేసు వెలుగుచూడటంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధితుడి ఇంటి పరిసరాల్లో 5 శాతం టెమిఫాస్ పిచికారీ చేసి, దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో CHO డాక్టర్ ఎం.డి. అనీసుద్దీన్, సర్పంచ్, కార్యదర్శి, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.