హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరసింహస్వామిని దర్శించుకున్న బండ్ల జ్యోతి

GDWL: గద్వాల కేంద్రంలో పెద్ద అగ్రహారంలో శ్రావణమాసం సందర్భంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి దర్శించుకున్నారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులను పొందరు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ జయలక్ష్మి నరసింహులు యాదవ్, ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ పాల్గొన్నారు.