MBNR: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జిల్లా ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంత గొప్పగా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టులు భాస్కరాచారి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్పీ కార్యాలయంలో ఫోటోగ్రఫీ దినోత్సవం


