ADB: పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1 లక్ష తీసుకొని మోసం చేసిన వ్యక్తిని గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ASP రుత్విక్ సాయి బుధవారం తెలిపారు. మన్నూర్ గ్రామానికి చెందిన నిందితుడు పడే రాజు బాధితుడి నుంచి డబ్బులు కాజేశాడని తెలిపారు. ఉద్యోగాల పేరిట దళారులను నమ్మి మోసపోవద్దని రుత్విక్ సాయి హెచ్చరించారు.
తెలంగాణ
పోస్టల్ ఉద్యోగం పేరుతో మోసం


