RR: ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్‌గూడ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో జీహెచ్‌ఎంసీ 53, 56 డివిజన్ల బీజేపీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహరెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
శ్రీ సీతారామాంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ట


