WGL: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యవ్వనాన్ని అంకితం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేయడం దారుణమని తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల సాంబ రావు అన్నారు. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హస్తం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విగ్రహ ఏర్పాటు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
విగ్రహం కూల్చివేత దారుణం: ఆకుల


