HYD: సైబర్‌సిటీ సర్కిల్ ఖైత్లాపూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 8 ఎంవీఏ స్థానంలో 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను టీజీఎస్‌పీడీసీఎల్ ఛార్జ్ చేసింది. అధికారుల పర్యవేక్షణలో చేపట్టిన ఈ సామర్థ్య పెంపుతో సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది. వినియోగదారుల పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగింది.
తెలంగాణ
ఖైత్లాపూర్‌లో పవర్ సామర్థ్యం పెంపు


