NRPT: సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు మక్తల్ పట్టణంలో ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. 18 ఏళ్లలోపు బాలబాలికలకు 1000 మీటర్ల ట్రాక్ సైకిల్, 10 కిలోమీటర్ల స్పీడ్ సైకిల్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువత పాల్గొనాలని సూచించారు
తెలంగాణ
ఖేల్ ఇండియా యూత్ గేమ్స్


