హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రవి పటేల్

BHPL: గణపురం మండలం కరకపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని భూషయ్య బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు TRP నాయకులు తదితరులు ఉన్నారు.