BHPL: అత్యాచారం, ఇతర అఘాయిత్యాలకు సంబంధించిన ఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి ఆరు దరఖాస్తులు అందగా, వాటిలో మూడు కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ
అఘాయిత్యాలపై తక్షణమే కేసులు: ఎస్పీ


