HYD: కస్టడీ విచారణలో భాగంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అశోక్‌నగర్‌లోని ఆయన గత నివాసానికి తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. రెండో విడత కస్టడీలో భాగంగా సిట్ అధికారులు నిన్నటి నుంచి విచారిస్తున్నారు. కస్టడీ నేటితో ముగియనుండగా, ఈ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
తెలంగాణ
ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తున్న సిట్


