SDPT: జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల సమస్యలపై BRS పోరాడుతుందని మాజీ మంత్రి అన్నారు. BRS అధికారంలోకి రాగానే వారిని ఆదుకుంటామన్నారు. ఇప్పటికే ఇద్దరు సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీ తరహాలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీలోనూ సర్వేయర్ల గళాన్ని వినిపిస్తామని చెప్పారు.
తెలంగాణ
VIDEO: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు BRS అండ


