హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలా ఆక్రమణలు తొలగించాలని ఆదేశం

MDCL: నగరంలోని మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దేవేందర్‌నగర్ నాలాను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పూడికతీత పనులను చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నాలాలోని చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని, ఆక్రమణలు తొలగించి నాలా మార్జిన్లను ఖాళీగా ఉంచాలని సూచించారు. మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు.