హైదరాబాద్: 28°C
తెలంగాణ

శక్తి స్కీమ్‌పై విద్యార్థుల నిరసన

RR: రాయదుర్గంలో సుమారు 200 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో-97ను వెంటనే రద్దు చేయడంతో పాటు శక్తి స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు, తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.