NZB: ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. పట్టణ సీఐ వెంకట నారాయణ, అసోసియేషన్ సభ్యులు ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగుర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం


