HYD: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజల సమస్యలపై మంత్రి ఆరా


