MBNR: బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా సీనియర్ న్యాయవాది దొడ్డి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి బుధవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా దొడ్డి ప్రవీణ్ కుమార్


