NZB: చేఫూర్‌లోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో TASK ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు 125 మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా 51 మంది ఎంపికయ్యారు. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందించారు.
తెలంగాణ
ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ..51 మంది ఎంపిక


