MDCL: బాల్‌రెడ్డి నగర్‌లో రూ.67.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


