హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంతో ఎమ్మెల్యే భేటీ

VSP: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే గణబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుపై సీఎంకి వినతిపత్రం సమర్పించారు.