PLD: ఆధార్ లేని పిల్లలు అంగన్‌వాడీల్లో ఉండకూడదని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు. 5–7, 15–17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని సూచించారు. ఆధార్ పెండింగ్ ఉన్న మండలాల్లో నెల రోజుల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, ప్రతి నాలుగో శనివారం కలెక్టరేట్‌లో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆధార్ లేకపోతే అంగన్‌వాడీల్లో నో ఎంట్రీ'


