హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్మాణ పనులు అడ్డుకున్న MRO

KDP: సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలోని సర్వే నంబర్‌ 936/Aలో జరుగుతున్న షాపింగ్‌ మాల్‌ నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు బుధవారం నిలిపివేశారు. నిర్మాణ పత్రాలను రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాలన్నారు. విచారణ పూర్తయ్యే వరకు పనులు చేపట్టవద్దని MRO విజయ్‌కుమార్‌ సూచించారు.ఈ వ్యవహారంపై TDP నేత పొట్ట శివకుమార్‌ మే నెలలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.