హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇ-డార్‌ నమోదు వేగం పెంచాలి: అదనపు ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లె డీపీఓలో పోలీస్ కంప్యూటర్ ఆపరేటర్లకు ‘ఇ-డార్’ నమోదు విధానంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం, బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎలాంటి జాప్యం లేకుండా నమోదు చేయాలని అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి సూచించారు. దీంతో బాధితులకు త్వరగా బీమా పరిహారం అందేలా చర్యలు చేపట్టనున్నారు.