హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు

అన్నమయ్య: మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్‌బాబు పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ వైస్‌ఛైర్మన్ పఠాన్ ఖాదర్‌ఖాన్, బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు ఎస్‌.ఆర్‌. షాంషీర్, సీనియర్ నేత ఆర్‌.జే. వెంకటేష్, ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి పాల్గొన్నారు.