హోమ్ లోన్‌లకు సంబంధించి RBI కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. గృహ రుణాల వడ్డీ రేట్ల రీసెట్‌కు సంబంధించి డ్రాప్ట్ ఫ్రేమ్ వర్క్‌ను విడుదల చేసింది. దీంతో రుణ గ్రహీతలపై వెంటనే ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి రానుంది. సాధారణంగా హోమ్ లోన్లు ఫ్లోటింగ్ రేట్‌తో ముడిపడి ఉంటాయి. దీంతో RBI కీలక వడ్డీ రేట్లను మార్చినప్పుడు రుణ రేట్లు మారుతుంటాయి.
వ్యాపారం
RBI కొత్త రూల్.. EMIలు మారనున్నాయా?


