హైదరాబాద్: 28°C
వ్యాపారం

అదరగొట్టిన 'బెహరీ లాల్' షేర్లు

స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన 'బెహరీ లాల్ ఇంజినీరింగ్' కంపెనీ షేర్లు మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 63 శాతానికి పైగా ప్రీమియంతో గ్రాండ్‌గా లిస్ట్ అయ్యాయి. IPOలో ఈ కంపెనీ షేర్లు దక్కించుకున్న పెట్టుబడిదారులకు మొదటి రోజే ఊహించిన దానికంటే మంచి రాబడులు దక్కాయి.