హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జీవో 97 రద్దు చెయ్యండి'

WNP: కలెక్టరేట్‌ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. శక్తి స్కీమ్‌లో డిప్లమాను చేర్చడంతో పాటు జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాటరల్ ఎంట్రీ అవకాశం కోల్పోయి సుమారు 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.