హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫొటోగ్రఫీ డే సందర్భంగా అన్నదానం

CTR: పుంగనూరులో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫొటో, వీడియో గ్రాఫర్లు ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురెని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యఅతిథులుగా హాజరైన సీఐ సుబ్బారాయుడు, ఎస్‌ఐ రమణ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.