హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి’

ELR: ఉంగుటూరు లో SWM షెడ్డు వద్ద జరుగుతున్న పనులను డిప్యూటీ ఎంపీడీవో జి రమేష్ బాబు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షెడ్డు వద్ద చెత్త ఎర్పాటు, ప్రాసెసింగ్ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్న విధానాన్ని గమనించారు. డిప్యూటీ ఎంపీడీవో మాట్లాడుతూ.. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.