హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకట్రావుపల్లి–ఒద్యారం రోడ్డుపై గుంతలు

KRN: ఒద్యారం వెళ్లే రహదారిలో హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రమాదకర గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు ఏర్పడి చాలాకాలమైనా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందన్నారు. అధికారులు వెంటనే గుంతలను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని కోరారు.