హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడికోటలో మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ

RR: జిల్లాలోని మహేశ్వరం మండలం గడికోటలో మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.