హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లోకి చొరబడి నగలు, నగదు చోరీ

VKB: జిల్లా పరిధిలోని పులమద్ది గ్రామంలో ఇంట్లో చోరీ జరిగింది. నల్ల స్వరూప రాణి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 వేల నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో వికారాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.