ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను కలెక్టర్ దివాకర టీఎస్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. భోజన, వసతి సౌకర్యాలను పరిశీలించి, తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలపై ముచ్చటించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
మోడల్ స్కూల్‌లో కలెక్టర్ అకస్మిక తనిఖీ


