VZM: బొబ్బిలిలోని ఓ స్కూల్‌లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా 220 మంది విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజయోగ ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి, బలహీనతను అధిగమించి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతిజ్ఞలో 220 మంది విద్యార్థులు


