హైదరాబాద్: 28°C
తెలంగాణ

'10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు'

WNP: కొత్తకోట జెడ్పీహెచ్‌ఎస్‌ ఉర్దూ మీడియం పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఫిజిక్స్, ఇంగ్లీష్, గణితంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఎంఈఓ తరగతులను పర్యవేక్షించాలని, పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలన్నారు.